100 Days Mentorship Program
స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అనే ప్రాధమిక అంశాల నుంచి ఛార్ట్స్ రీడింగ్, క్యాండిల్ స్టిక్స్ గుర్తింపు, బులిష్ స్టాక్స్, బేరిష్ స్టాక్స్ గుర్తింపు, మూవింగ్ యావరేజెస్, డిమాండ్ - సప్లై థియరీ నుంచి తర్వాతి ట్రేడింగ్ రోజుకు ట్రేడ్ ప్లాన్ ఎలా తయారు చేసుకోవాలి అనే అంశాల వరకూ నేర్చుకుంటారు.
వీటితో పాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ బేసిక్స్ అంశాలు కూడా తెలుసుకుంటారు. ఓవరాల్ మార్కెట్ ట్రేడింగ్‌లో ఫ్యూచర్స్ ప్రాధాన్యత ఏంటి, ఆప్షన్స్‌ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీరు ఈ ప్రోగ్రాం ద్వారా అర్థం చేసుకుంటారు.
మార్కెట్ డైరెక్షన్‌ను ఫ్యూచర్స్ ఎలా నిర్ణయిస్తాయి వంటి అంశాలను కూడా ఈ క్లాసుల్లో మీరు తెలుసుకుంటారు. వీటితో పాటు మార్కెట్ అంటేనే ఎమోషన్. ఈ ఎమోషన్స్ ను ఎలా మనం నియంత్రణలో ఉంచుకోవాలి, డబ్బులు నష్టపోకుండా ఎలాంటి వ్యూహాలు మనం అనుసరించాలి వంటి అంశాలు కూడా మీరు నేర్చుకుంటారు.
మొత్తం 8 క్లాసుల థియరీ సబ్జెక్ట్ ఉంటుంది. . తర్వాత మీ ప్రశ్నలను నివృతి చేసుకునేందుకు వంద రోజుల పాటు వారానికి ఒక లైవ్ మార్కెట్ క్లాస్ కూడా ఉంటుంది. ఈ మధ్యలో వంద రోజుల పాటు ఎలాంటి సందేహాలు ఉన్నా వాట్సాప్ మెస్సేజ్ ద్వారా నివృతి చేసుకునేందుకు మీకు అందుబాటులో ఉంటాము .
ఇవి online క్లాసులు. మీకు క్లాసులకు సంబంధించిన లింకును పంపించడం జరుగుతుంది. మొబైల్‌లో లేదా ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లో కూడా చూసుకోవచ్చు.
ఇతర ఫిజికల్ క్లాసుల్లో అయితే ఒక్కసారి వింటే అయిపోతుంది. కానీ ఆ ఆన్ లైన్ క్లాసుల్లో ఉన్న సౌలభ్యం ఏంటంటే.. అర్థం కాకపోతే ఎన్నిసార్లైనా వీటిని మనం చూసుకునే వీలుంటుంది. అలానే ఎనలిస్టులు మీకు మేసేజ్ దూరంలో మాత్రమే ఉంటారు.
ఈ మెంటార్‌షిప్‌లో మీకు ట్రేడింగ్ గురించి కానీ, సబ్జెక్ట్ గురించి కానీ ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులను అడిగి తెలుసుకోవచ్చు. వాళ్లను వాట్సాప్ ద్వారానో, అపాయింట్‌మెంట్ తీసుకుని ఫోన్ ద్వారా అయినా సంప్రదించి మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. ముఖ్యంగా నేర్చుకున్న సబ్జెక్ట్ ఆధారంగా ట్రేడింగ్ పొజిషన్లు తీసుకోవడం, స్టాక్ ఎంపిక, రేపటి ట్రేడ్ ప్లాన్.. ఇలా మీకు సబ్జెక్ట్ గురించి ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎనలిస్టులు సందేహాలు తీరుస్తారు. సబ్జెక్ట్ పై మీకు కాన్పిఢెన్స్ వచ్చేందుకు తమవంతు ప్రయత్నం చేస్తారు.
ఈ ప్రోగ్రాంలో కవర్ అయ్యే అంశాలు :
Very Basics of the Stock Market
Role of NSE, BSE, How Exchanges work
Stock Market Jargon and Basics
Difference between Fundamentals and Technical Analysis
Art of Trading and Investing
Finding and Choosing Stocks for Trading
What is Technical Analysis? Why is it important
How to Read Stock Charts?
Different types of Candlestick Patterns
Different Indicators and How to Use It?
Risk Management
Momentum Indicators to Analyze Trends
Trends strength, Entries, and Exits.
Analyzing markets through Price, Volume, Momentum, Volatility and Time
Identification of Trend direction early
Identify best entries and exits
Best trade setups based on Data
Planning your trade and trading your plan
Basics of Futures and Option, Some trade Strategies
Journaling your trades and periodic reviewing to access your strengths and weakness
Next Batch dates updated shortly
To jion this program contact : whatsapp +91 9391002840